4-Digit PINs: ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అవుతోంది. అరచేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలా అన్ని వ్యవహారాలు చక్కబడుతున్నాయి. బ్యాంకింగ్, పేమెంట్స్, షాపింగ్స్ ఇలా అన్ని మొబైల్ ద్వారా చేయగలుగుతున్నాం. అయితే ఇదే సమయంలో సైబర్ దాడుల సంఖ్య కూడా పెరిగింది. కేటుగాళ్లు మనకు తెలియకుండానే మన అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2024 మొదటి త్రైమాసికంలో సైబర్ దాడులు ఏడాదికి 33 శాతం పెరిగినట్లు తేలింది. ఇందులో భారత్ కూడా అత్యంత లక్ష్యంగా…