1 Nenokkadine: వెండితెరపై ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు సుకుమార్. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లు గడుస్తున్నా, ఆ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సమయంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర పంచుకున్నారు.…