Anil Sunkara : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. సుకుమార్ తీసిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకర దీని వెనకాల ఉన్న విషయాలను పంచుకున్నారు. ఆయన తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. నేను మహేశ్ బాబుతో సినిమా తీయాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనతో దూకుడు సినిమా తీసి బిగ్గెస్ట్ హిట్…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీలకు ఉండే బజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రిలీజ్ కు ముందే కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసుకుంటాయి. అయితే ఆయన సినిమాపై నిర్మాత అనిల్ సుంకర తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేశ్ బాబుతో నేను వన్ నేనొక్కడినే సినిమాను నిర్మించాను. ఆ మూవీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉండేది. ట్రైలర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేయకుండా…
బాలీవుడ్ భామ కృతి సనన్ ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ కు జంటగా ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తుంది. గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో కథానాయికగా పరిచయమైంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని ఉందని పేర్కొంది. తను మొదటిసారిగా కలిసి నటించిన వ్యక్తి…