ప్రపంచాన్ని ఇప్పుడు కొరియన్ పాప్ మ్యూజిక్ సింగర్స్ తిరుగులేని విధంగా డామినేట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి ఓ కే-పాప్ సింగింగ్ సెన్సేషన్ నిరూపించాడు. అయితే, మనం ఇప్పుడు చెప్పుకుంటోంది ‘బీటీఎస్’ గురించి కాదు. సౌత్ కొరియన్ పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ ఆల్రెడీ ప్రపంచాన్ని ఏలేస్తోంది. కానీ, దాని వెనకాలే రేసులో ఉంటోంది ‘ఎన్సీటీ’. ఇది కూడా కే-పాప్ సింగర్స్ తో కూడుకున్న మ్యూజిక్ బ్యాండే. టీమ్ ‘ఎన్సీటీ’లో భాగమే… ‘టెయిల్’… ఎన్సీటీ మ్యూజిక్ బ్యాండ్ లో…