కొన్ని సందర్భాలలో ప్రపంచ రికార్డులను కేవలం మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా సృష్టిస్తాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు లిఖించుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. 6 సంవత్సరాలున్న హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డ్ సృష్టించింది. అమెరికా లోని ఒరెగాన్ లో ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే ‘రోమియో’ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది.…