భారతీయ ప్రజల సంస్కృతి, మానవీయ విలువల పునాది అయిన రామాయణం ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు అద్భుత విజువల్స్‌తో, అత్యంత భారీ బడ్జెట్‌తో రానుంది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బాలీవుడ్ లోనే కాకుండా, గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించబోతుంది. ఈ పౌరాణిక గాథలో ప్రధాన పాత్రలైన రాముడుగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. వారి లుక్స్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ నడుస్తోంది. ఈ చిత్రంలో…