King: షారుఖ్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటించిన “కింగ్” టీజర్ నవంబర్ 2న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. షారుఖ్ ఖాన్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతలో ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. పలు నివేదికల ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.350 కోట్లకు (సుమారు $3.5 బిలియన్లు) చేరుకుంది. షారుఖ్ ఖాన్, అతని బృందం ప్రమోషన్, ఇతర ఖర్చులు కాకుండా రూ. 350…