King: దేశంలోనే అత్యంత ఖరీదైన యాక్షన్ చిత్రంగా “కింగ్”..! బడ్జెట్ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King: షారుఖ్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటించిన “కింగ్” టీజర్ నవంబర్ 2న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. షారుఖ్ ఖాన్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతలో ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. పలు నివేదికల ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.350 కోట్లకు (సుమారు $3.5 బిలియన్లు) చేరుకుంది. షారుఖ్ ఖాన్, అతని బృందం ప్రమోషన్, ఇతర ఖర్చులు కాకుండా రూ. 350 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. దీనితో “కింగ్” ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ యాక్షన్ చిత్రంగా నిలిచింది.
READ MORE: CM Chandrababu : సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుంది
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
“కింగ్” మొదట్లో ఒక చిన్న యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రారంభమైంది. ఇందులో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించాడు. ఆ సమయంలో ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో దీని బడ్జెట్ సుమారు రూ.150 కోట్లు (సుమారు $1.5 బిలియన్లు). అయితే.. కథను మరింత విస్తరించారు. అనంతరం సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్‌లో చేరి.. మొత్తం స్క్రిప్ట్‌ను షారుఖ్ ఖాన్‌తో తిరిగి డిజైన్ చేశాడు. భారతీయ సినిమాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. సిద్ధార్థ్ రూ.350 కోట్ల బడ్జెట్ అవసరమయ్యే ఒక విజన్‌ను అందించాడు. షారుఖ్ ఖాన్ కూడా అతడి ఆలోచన, భారీ బడ్జెట్‌ను చూసి ఆశ్చర్యపోయాడని, వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!