ఉత్తర ప్రదేశ్ రాంపూర్ లో ఓ యువతి పెళ్లి పేరుతో ఓ యువకుడిని మోసం చేసి.. అతడి నండి లక్షా 77వేల రూపాయలు ఎత్తుకెళ్లింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అప్పటికే మహిళ అదృశ్యమైంది. కొన్ని నెలల యువతిని, ఆమె ఫ్రెండ్ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివారల్లోకి వెళితే.. రాంపూర్ పెళ్లి ముసుగులో మోసం చేసిన యువతిని, ఆమె ఫ్రెండ్ ని అరెస్ట్ చేశారు. వివాహ ఏర్పాట్ల పేరుతో…