Mirai : తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ భారీ హిట్ కొట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొత్తానికి ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే మిరాయ్ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది ఈ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత విశ్వ…