యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం తెలుగులో ప్రామిసింగ్ హీరోగా మారాడు. జాంబీరెడ్డి నుంచి తేజ దాదాపు అన్ని సినిమాలు హిట్లు కొడుతూ వస్తున్నాడు. ముందుగా జాంబీరెడ్డి, తర్వాత హనుమాన్, ఈ మధ్యకాలంలో మిరాయ్ సినిమాతో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేంటంటే, జాంబీరెడ్డి సీక్వెల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాకి తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. అయితే, దర్శకుడు…