MSVG: బాక్సాఫీస్‌లో మన శంకరవరప్రసాద్ గారు హవా కొనసాగుతోంది.. ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రమోషన్స్ నుంచే భారీ స్పందన వచ్చింది. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ రికార్డ్ సాధించింది. ఈ వీకెండ్‌లో మరిన్ని భారీ కలెక్షన్లు రాబట్టేందుకు సిద్ధమైంది. READ MORE:…