MS Dhoni: జార్ఖండ్ రోడ్లపై ఎంఎస్.ధోనీ బైక్ రైడింగ్.. వీడియో వైరల్
- జార్ఖండ్ రోడ్లపై ఎంఎస్.ధోనీ బైక్ రైడింగ్
- వీడియో వైరల్.. క్రికెట్ అభిమానుల ఆనందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్ ఆటగాడు ఎంఎస్.ధోనీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి నడుపుతూ రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను చూసి ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ఇటీవలే ధోనీ తన స్నేహితులతో కలిసి యూఎస్ పర్యటనకు వెళ్లారు. టూర్ ముగించుకుని రాంచీ చేరుకున్నాక.. ప్రస్తుతం ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. బైక్ రైడింగ్ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Virat Kohli Fan: వీరాభిమాని.. కోహ్లీ కోసం ఓ బాలుడు ఏం చేశాడంటే..?
Also Read
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
2024 ఐపీఎల్ క్రికెట్ ముగిశాక రాంచీలో ఇంటిలో ధోనీ విరామం తీసుకుంటున్నారు. కుటుంబంతో కలిసి గడుపుతున్నారు. ఇటీవల అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో సందడి చేశారు. ఇక ధోనీకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఎలాంటి ఆటలు లేవు. దీంతో ధోనీ ఇంటి సమీపంలో బైక్ రైడింగ్‌లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Devara: దేవర – తంగలాన్ సినిమాల మధ్య పోలిక .. ఏంటో తెలుసా?
Thala Dhoni back in Ranchi and reunited with his bike 💛#MSDhoni #WhistlePodu
🎥 Epic_g7/IG pic.twitter.com/6arv5C5QNF— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) September 27, 2024
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!