వివాదంలో విరాట్ కోహ్లీ… నిషేధం విధించాలని మాజీల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా విరాట్ కోహ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు. కేప్‌టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ నాటౌట్‌కు సంబంధించి డీఆర్ఎస్ విషయంలో విరాట్ కోహ్లీ స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి ప్రసార కర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ కోహ్లీపై విమర్శలు చేశాడు. కోహ్లీకి భారీ జరిమానా విధించాలని… అంతేకాకుండా కోహ్లీ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఆటలో క్రికెటర్లు భావోద్వేగాలు వ్యక్తం చేయడంలో తప్పులేదని.. కానీ ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని వాన్ అభిప్రాయపడ్డాడు.
Read Also: ఈనెల 21న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్: ఐసీసీ
Also Read
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
- IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
- Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
అటు ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా విరాట్ కోహ్లీ ప్రవర్తనపై మండిపడ్డాడు. విరాట్ కోహ్లీ ప్రవర్తన చెత్త ప్రవర్తన అంటూ ఆరోపించాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కూడా టీమిండియా కెప్టెన్ చర్యలు ఆమోదయోగ్యం కాదని… అతడిని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్ కూడా కోహ్లీపై విమర్శలు చేశారు. గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ… ఒక అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇలా వ్యవహరిస్తాడని తాను ఊహించలేదని వ్యాఖ్యానించాడు. ప్రతి విషయంలో ఓ హద్దు ఉంటుందని… ఆ హద్దు దాటి ప్రవర్తించినప్పుడు ఉపేక్షించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. షేన్ వార్న్ కూడా కోహ్లీ చేసిన చర్యను ఖండించాడు. ఇలాంటి తప్పులు కోహ్లీ మళ్లీ మళ్లీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు.
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ