కరోనా నిబంధనల పుస్తకాన్ని విడుదల చేసిన ఒలింపిక్స్ నిర్వాహకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొత్త నిబంధనలు స్పష్టంగా తెలియజేసేందుకు 33 పేజీల పుస్తకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు విడుదల చేశారు. అంతర్జాతీ ప్రేక్షకులు కేవలం టీవీల్లోనే ఒలింపిక్స్‌ను చూడాల్సి ఉంటుంది. కేవలం స్థానికులకు మాత్రమే వీటిని చూసేందుకు అనుమతి ఉంది. వారు కూడా కరోనా కట్టడికి ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. పాటలు, డ్యాన్సులతో స్టేడియంలలో హంగామా చేయడంపైనా ఆంక్షలు అమలులో ఉన్నాయి.
అటు అంతర్జాతీయ వాలంటీర్లు కూడా టోక్యో రావడానికి వీల్లేదు. జపాన్‌లో అడుగుపెట్టిన వెంటనే క్రీడాకారులంతా 14 రోజుల క్వారంటైన్ పాటించాలి. నేరుగా వారు ట్రైనింగ్ శిబిరాల్లోకి వెళ్లాలి. క్రీడాకారులందరికీ ప్రతి నాలుగు రోజులకు ఒకసారి కరోనా టెస్టు నిర్వహిస్తారు. ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే, పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించరు. క్రీడాకారులంతా వ్యాక్సీన్లు తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. పర్యాటక ప్రాంతాలు, రెస్టారెంట్లు, బార్లను చూసేందుకు క్రీడాకారులకు అనుమతి లేదు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
ఒలింపిక్స్ గేమ్స్‌కు కొన్ని రోజుల ముందే, టోక్యోలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇది ఒలింపిక్స్ సమయంలోనూ కొనసాగుతుంది. ఒలింపిక్స్ జులై 23న మొదలయ్యే ఒలింపిక్స్ ఆగస్టు 8 వరకు కొనసాగుతాయి. ఆగస్టు 26 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని జపాన్ ప్రధాని ఇప్పటికే స్పష్టంచేశారు.
జపాన్‌లో ఏప్రిల్ నెలలో కరోనావైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. అయితే, మొత్తంగా చూసుకుంటే జులైనాటికి ఇక్కడ 8 లక్షల వరకు కేసులు నమోదుఅయ్యాయి. మరణాల సంఖ్య 15,000కు చేరుకుంది.
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!