Home
T20 World Cup
Team India Bowler Mohammad Shami Has Been Making Obscene Comments On Shamis Posts On Instagram
షమీపై ఆగని ట్రోల్స్..
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందిన విషయం తెల్సిందే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. కానీ క్రికెట్ లవర్స్ ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో టీం ఇండియా బౌలర్ మహమ్మద్ షమీ పై, ఇన్‌స్టా గ్రామ్‌లో షమీ పోస్టులపై అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇండియా టీంలో ఓ పాకిస్థానీ ఉన్నాడని, పాక్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాడో చెప్పాలని, ఇక రిటైర్మెంట్ తీసుకో. పాకిస్తాన్ వెళ్లిపో బొసిడికే అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా షమీ నిన్నటి మ్యాచ్‌లో 3.5 ఓవర్లలో 43 రన్స్ ఇచ్చాడు. మ్యాచ్ ఓడిపోవడానికి ఈ రన్స్ కారణమంటూ షమీ పై నెటిజన్లు తమదైనా రీతిలో ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?