నిన్న ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందిన విషయం తెల్సిందే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. కానీ క్రికెట్ లవర్స్ ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో టీం ఇండియా బౌలర్ మహమ్మద్ షమీ పై, ఇన్‌స్టా గ్రామ్‌లో షమీ పోస్టులపై అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇండియా టీంలో ఓ పాకిస్థానీ ఉన్నాడని, పాక్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాడో చెప్పాలని, ఇక రిటైర్మెంట్ తీసుకో. పాకిస్తాన్…