T20 World Cup 2024: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. జాక్పాట్ కొట్టిన అమెరికా..
- ప్రపంచ పొట్టి ప్రపంచకప్‌లో హోస్ట్ టీమ్ అమెరికా చరిత్రను సృష్టించింది.
- 2026 టీ 20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
- స్టార్ గా మారిన అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రవల్కర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ పొట్టి ప్రపంచకప్‌లో హోస్ట్ టీమ్ అమెరికా చరిత్రను సృష్టిస్తుంది. సొంతగడ్డపై ఎన్నో విజయాలతో క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన యూఎస్ఏ టీమ్ సూపర్ 8కి చేరి రికార్డు సృష్టించింది. ఫ్లోరిడాలో వర్షం కారణంగా ఐర్లాండ్‌తో తమ ఆట రద్దు కావడంతో మోనాక్ పటేల్ జట్టు రెండో రౌండ్ కు చేరుకుంది. దీనితోపాటు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, అమెరికా 2026 టీ 20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే ఈ టోర్నీలో అమెరికా పాల్గొననుంది. సీజన్ 9లో, సూపర్ 8కి అర్హత సాధించిన ఎనిమిది జట్లు నేరుగా వచ్చే ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తాయి. 20 జట్లు పాల్గొనే ఈ మోగా టోర్నమెంట్‌లో మిగిలిన 12 స్థానాలు ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ద్వారా నిర్ణయించబడతాయి.
Karuna Bhushan: 11 ఏళ్ళ కొడుకు.. ఈసారి కవలలకు తల్లైన కరుణా భూషణ్
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
నిజానికి ఈ టోర్నీ మొదలు కాకముందు.. అమెరికా అంటే కేవలం బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, రగ్బీ, ఫుట్‌బాల్ లలో ఒలింపిక్ పతకాలను మాత్రమే గుర్తు చేస్తుంది. అయితే ఇప్పుడు క్రికెట్‌కు అమెరికా కూడా కేంద్రంగా మారింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో జట్టు ఆటగాళ్ల ప్రదర్శన, వారి పోరాట పటిమ అందరినీ విస్మయపరిచింది. భారత అండర్-19 జట్టుకు ఆడిన సౌరభ్ నేత్రవల్కర్ ను ముఖ్యంగా అమెరికా విజేతగా పరిగణిస్తారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సౌరభ్ ఒరాకిల్ లో పనిచేస్తూ బౌలర్‌గా మారాడు. పాకిస్థాన్ పై 8 పరుగులకే రెండు వికెట్లు తీసిన ఈ స్పీడ్ స్టర్ భారత్ పై కూడా తన ప్రతాపం చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే విరాట్ కోహ్లీని, ఆ తర్వాత రోహిత్ శర్మను అవుట్ చేసి వరల్డ్ క్లాస్ బౌలర్ అనిపించుకున్నాడు.
Kalki 2898AD: కల్కి నుంచి భైరవ ఆంథమ్ ప్రోమో వచ్చేసింది చూశారా..
HISTORY IN THE MAKING!!! 🇺🇸🔥🙌
For the first time ever, #TeamUSA have qualified for the Super 8 stage of the @ICC @T20WorldCup! 🤩✨
Congratulations, #TeamUSA! 🙌❤️ pic.twitter.com/tkquQhAVap
— USA Cricket (@usacricket) June 14, 2024
తాజావార్తలు
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
ట్రెండింగ్
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!