IND vs WI: భారత్ vs వెస్టిండీస్ హెడ్ టు హెడ్ రికార్డులు..
IND vs WI: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడిగయంలో ఆదివారం ( మార్చ్ 1న) భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ తలపడనుంది. సెమీఫైనల్ కు వెళ్లాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. వెస్టిండీస్‌కు కూడా ఈ మ్యాచ్ చావోరేవో లాంటింది. ప్రత్యర్థి వెస్టిండీస్‌కు మాత్రం గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీతో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండగా.. ఈ ఫార్మాట్లో టీమిడియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను ఒకసారి చూద్దాం..
Read Also: Be Alert: కుబేరా సీన్ రిపీట్.. బిచ్చగాళ్ల పేర్లతో అకౌంట్స్.. ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ తో వెలుగులోకి
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్‌ను లీక్ చేసిన సూర్య..
హెడ్ టు హెడ్ రికార్డులు:
* భారత్, వెస్టిండీస్ 30 టీ 20 మ్యాచుల్లో తలపడ్డాయి..
* టీమిండియా 19 మ్యాచుల్లో విజయం..
* వెస్టిండీస్ టీమ్ 10 మ్యాచుల్లో గెలుపు..
* ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు..
* టీమిండియా స్వదేశంలో 8, వెస్టిండీస్ గడ్డపై 5, తటస్థ వేదికలపై 6 మ్యాచ్‌ల్లో విజయం..
* విండీస్ జట్టు స్వదేశంలో 5, భారత గడ్డపై 2, తటస్థ వేదికలపై 3 మ్యాచుల్లో గెలుపు..
Read Also: Drugs seized: పుష్ప రేంజ్‌లో స్కెచ్‌లు.. ఆటకట్టించిన పోలీసులు
వరల్డ్ కప్ లో పోటీ:
* ప్రపంచకప్ టోర్నీల్లో భారత్, వెస్టిండీస్ మధ్య 4 సార్లు పోటీ
* వీటిలో భారత్ ఒక మ్యాచ్ గెలిస్తే.. వెస్టిండీస్ మూడింట్లో విజయం..
*విండీస్ జట్టుపై టీమిండియా అత్యధిక స్కోర్ 192, అత్యల్ప స్కోర్ 130..
* భారత జట్టుపై కరేబియన్ అత్యధిక స్కోర్ 196, అత్యల్ప స్కోర్ 129..
* టీ20ల్లో భారత్ దే వెస్టిండీస్ జట్టుపై పైచేయి.. అయినా వరల్డ్ కప్‌లో మాత్రం విండీస్ దే అప్పర్ హ్యాండ్..
అయితే, జింబాబ్వేపై విజయం సాధించడంతో భారత జట్టు జోష్ మీద కనిపిస్తుంటే.. ఇదే ఊపులో వెస్టిండీస్‌ను సైతం మట్టి కరిపించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Stock Market: హార్ముజ్ డెడ్‌లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
-
TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
-
SRM University Harassment Case: ఎస్ఆర్‌ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!