Ind vs Canada: మ్యాచ్ వర్షార్పణం.. సూపర్ 8 లోకి టీమిండియా..
- తడి అవుట్ ఫీల్డ్ పరిస్థితుల కారణంగా భారత్ కెనడా మ్యాచ్ రద్దు
- భారత్ గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్ 8 దశలోకి ఎంట్రీ
- రెండుసార్లు తనిఖీలు చేసినప్పటికీ ఆన్ ఫీల్డ్ అంపైర్లు గేమ్ ఆడలేమని నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లోరిడా లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్లో తడి అవుట్ ఫీల్డ్ పరిస్థితుల కారణంగా భారత్ మరియు కెనడా మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి 20 ప్రపంచ కప్ మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు అయ్యింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్ 8 దశలో టోర్నీ ఫేవరెట్ గా అడుగు పెట్టింది. చాలా సేపటి కిందనే వర్షం ఆగిపోయినప్పటికీ, ఔట్ ఫీల్డ్ పరిస్థితులు స్టేడియంలో బాగాలేవు. అందువల్ల రెండుసార్లు తనిఖీలు చేసినప్పటికీ, ఆన్ ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా గేమ్ ఆడలేమని నిర్ణయించుకున్నారు. దింతో టాస్ కూడా లేకుండానే మ్యాచ్ ను రద్దు చేసారు.
Cm Revanth Reddy: మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
మూడు విజయాలు, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా టీమిండియా గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. దింతో +1.137 NRR వద్ద ఏడు పాయింట్లు సాధించింది. మరోవైపు, కెనడా మూడు పాయింట్లతో -0.493 వద్ద ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. జూన్ 20న బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ లోని బ్రిడ్జ్‌టౌన్ లో జరిగే సూపర్ 8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తదుపరి మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్ రాత్రి 8:00 కి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత, మెన్ ఇన్ బ్లూ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్‌లో ఫైనల్ లో ఓటమిని అందించిన ఆస్ట్రేలియాతో కూడా తలపడుతుంది.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!