ఫ్లోరిడా లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో తడి అవుట్ ఫీల్డ్ పరిస్థితుల కారణంగా భారత్ మరియు కెనడా మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి 20 ప్రపంచ కప్ మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు అయ్యింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్ 8 దశలో టోర్నీ ఫేవరెట్ గా అడుగు పెట్టింది. చాలా సేపటి కిందనే వర్షం ఆగిపోయినప్పటికీ, ఔట్…