India T20 World Cup History: రెండు సార్లు ఛాంపియన్‌గా, ఒకసారి రన్నరప్ గా.. మరీ ఈసారి?
- భారత్ మొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో ఛాంపియన్‌గా
- 2024లో మరోసారి ఛాంపియన్‌గా నిలిచి రెండో టైటిల్
- 2014లో భారత్ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా
- 2016, 2022 టోర్నీలలో భారత్ సెమీఫైనల్ వరకు
- 2009, 2010, 2012 టోర్నీలలో భారత్ సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India T20 World Cup History: గత దశాబ్దకాలంగా టీమిండియా క్రికెట్ ప్రపంచంలో అనేక మార్పులతో ప్రపంచంలోనే టాప్ టీంగా కొనసాగుతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో కాగా.. మొదటి టీ20 వరల్డ్ కప్ సాధించించి.. ప్రతిసారి భారత్ బలమైన జట్టుగా బరిలో నిలుస్తూ వచ్చింది. ఇప్పటివరకు 9 టీ20 వరల్డ్ కప్ లు జరగగా.. భారత్ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. వీటితోపాటు.. అనేకసార్లు సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరింది. మరి ఏ ప్రపంచ కప్ లో ఏ దశ వరకు వెళ్లిందో చూద్దామా..
T20 World Cup 2026 India: భారత్ సెమీస్‌కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ప్రదర్శన:
* 2007 – దక్షిణాఫ్రికాలో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
* 2009 – ఇంగ్లాండ్‌లో జరిగిన టోర్నీలో భారత్ సూపర్-8 దశలోనే ఎలిమినేట్ అయ్యింది.
* 2010 – వెస్టిండీస్‌లో జరిగిన టోర్నీలో కూడా భారత్ సూపర్-8 దశలోనే ఎలిమినేట్ అయింది.
* 2012 – శ్రీలంకలో జరిగిన వరల్డ్ కప్‌లో భారత్ ఎలిమినేట్ సూపర్-8 దశలోనే టోర్నీ నుండి బయటకు వచ్చింది.
* 2014 – బంగ్లాదేశ్‌లో జరిగిన టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది.
* 2016 – భారత్ ఆతిథ్యమిచ్చిన టోర్నీలో టీమిండియా సెమీఫైనల్ వరకు చేరింది.
* 2021 – UAE, ఒమాన్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో భారత్ సూపర్-12 దశలోనే నిష్క్రమించింది.
* 2022 – ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది.
* 2024 – వెస్టిండీస్ & USAలో జరిగిన వరల్డ్ కప్‌లో భారత్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
* 2026 – ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా సూపర్-8 దశకు చేరుకుంది.
Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం వెలుగులోకి
మొత్తంగా చూస్తే.. భారత్ ఇప్పటివరకు 2 సార్లు ఛాంపియన్ (2007, 2024) అయింది. అలాగే ఒకసారి రన్నరప్ (2014) గా నిలిచింది. ఇంకా రెండు సార్లు సెమీఫైనల్ (2016, 2022) చేరింది. మరి 2026ను టీమిండియా ఎలా ముగుస్తుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!