T20 World Cup 2026 India: భారత్ సెమీస్‌కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 India: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరదని చేసిన అంచనా టీమిండియా అభిమానులకు ఆగ్రహానికి గురి చేసింది.
Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం వెలుగులోకి
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్-8 రౌండ్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. ఇందులో గ్రూప్-1లో భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఈ నాలుగు జట్లు కూడా గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్-8కు చేరుకున్నాయి. భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించగా.. జింబాబ్వే మాత్రం మూడు విజయాలు, ఒక మ్యాచ్ వర్షం కారణంగా ‘నో రిజల్ట్’తో గ్రూప్ దశ నుంచి సూపర్ 8 కు చేరుకుంది. ఇక గ్రూప్-2లో శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
సూపర్ 8 మ్యాచ్ ల ముందు జియో టీవీ కార్యక్రమంలో మొహమ్మద్ ఆమిర్ మాట్లాడిన అతను పనికమాలిన వ్యాఖ్యలు చేశాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరదని నా అభిప్రాయం అని.. పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్‌ను మినహాయిస్తే, మిగతా మ్యాచ్‌ల్లో భారత బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్నాయని.. ఆ ఇరు జట్లు ఏ జట్టునైనా ఓడించే సామర్థ్యం కలిగి ఉన్నాయని అన్నారు.
Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
భారత్ సూపర్-8 షెడ్యూల్:
* ఫిబ్రవరి 22 – సౌతాఫ్రికాతో (అహ్మదాబాద్)
* ఫిబ్రవరి 26 – జింబాబ్వేతో (చెన్నై)
* మార్చి 1 – వెస్టిండీస్‌తో (కోల్‌కతా)
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?