Virat Kohli: క్రికెట్కు కోహ్లీ గుడ్ బై.. ఘాటుగా స్పందించిన సునీల్ గవాస్కర్..
- వన్డేలకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటూ ప్రచారం..
- విరాట్ రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన సునీల్ గావస్కర్..
- కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడు: గావస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అడిలైడ్‌లో మంచి రికార్డు ఉన్న విరాట్ సున్నాకే అవుట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అడిలైడ్ వన్డేలో కోహ్లీ అవుటై.. పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడం.. ఇందుకు ప్రతిగా కోహ్లీ సైతం గ్లోవ్స్ తీసి.. ఇక సెలవు అన్నట్లుగా స్టేడియాన్ని వీడాడు. కానీ, విరాట్ చర్య రిటైర్మెంట్‌కు సంకేతమనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: PM Modi: విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం
Also Read
- Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
- Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
ఇక, ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. వన్డేల్లో 52 సెంచరీలు, 14 వేలకు పైగా పరుగులతో పాటు టెస్టుల్లోనూ 32 శతకాలు, ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు అని పేర్కొన్నాడు. అలాంటి ప్లేయర్ వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదన్నారు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. సిడ్నీ వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడినా మనం ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అయితే, నిజానికి టెస్టు, వన్డేల్లో అడిలైడ్ కోహ్లీకి ఫేవరెట్ స్టేడియం అని చెప్పాలి. అక్కడ సెంచరీలు బాదిన చరిత్ర అతడికి మాత్రమే ఉంది. కాబట్టి, సహజంగానే ఈసారి వైఫల్యాన్ని అతడితో పాటు అభిమానులూ జీర్ణించుకోలేకపోయారని తెలిపాడు. అయినా ఓ ప్లేయర్ కెరీర్‌లో ఇలాంటివి జరగటం కామన్ అన్నారు.
Read Also: Car Parking Clash: కారు పార్కింగ్ విషయంలో గొడవ.. రెండు మతాల మధ్య ఘర్షణ
అయితే, ఏదేమైనా విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడుతున్న వేళ ఫ్యాన్స్ నుంచి వచ్చిన స్పందన అమోఘం అని సునీల్ గావస్కర్ పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారు.. వాళ్లందరూ భారతీయ అభిమానులతో కలిసి కోహ్లీకి ఓవియేషన్ ఇవ్వడం గొప్ప ఆటగాడికి లభించే ఆదరణ అన్నారు. ఇదేమీ కోహ్లీ కెరీర్‌కు ముగింపు కాదని తెలిపారు. ఇక, విరాట్.. అంత తేలికగా ఓటమిని ఒప్పుకొడు.. రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదన్నారు. సిడ్నీ మ్యాచ్ తర్వాత.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్ జరగనుంది.. రోహిత్ శర్మతో కలిసి విరాట్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడతాడని నేను భావిస్తున్నా అని గావసర్క్ వెల్లడించారు.
A tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8
— Star Sports (@StarSportsIndia) October 23, 2025
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!