భారత అండర్-19 జట్టుకు రోహిత్ క్లాస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అండర్-19 జట్టుకు రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలో క్లాస్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం భారత జట్టు మొత్తం మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడికి వెళ్ళడానికి ముందు ముంబైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ గాయం బారిన పడ్డారు. దాంతో ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ పూర్తి సిరీస్ కు దూరం అయ్యాడు. ఇక ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయానికి చికిత్స తీసుకుంటున్న రోహిత్ అక్కడికి వచ్చిన యువ ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచాడు.

అయితే వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా అండర్-19 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన యువ జట్టు ప్రస్తుతం ఎన్సీఏ లో శిక్షణ పొందుతుంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన రోహిత్ వారికి ఆటకు సంభందించిన కీలక సూచనలు చేసాడు. దీనికి సంభంధించితిన్ ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పంచుకుంది.
Also Read
- VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు... వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
- Campbell Thomson: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!