Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Rohit Sharma Says A Batter Of Kohli Quality Is Always Needed In Squad

విరాట్ వంటి ఆటగాడు జట్టుకు అవసరం : రోహిత్

Published Date :December 9, 2021 , 10:27 pm
By Manohar
విరాట్ వంటి ఆటగాడు జట్టుకు అవసరం : రోహిత్
  • Follow Us :
  • google news
  • dailyhunt

యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత.. ఈ ఫార్మాట్ లో కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు. దాంతో ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చెప్పట్టాడు. అందులో కివీస్ ను టీం ఇండియా క్లిన్ స్వీప్ చేసింది. ఇక ఈ నెలలో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుండగా… నిన్న సౌత్ ఆఫ్రికాతో తలపడే టెస్ట్ జట్టును ప్రకటిస్తూ వన్డే కెప్టెన్ గా కూడా రోహిత్ నే నియమిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అయితే విరాట్ కోహ్లీకి ఉన్న నాయకత్వ నైపుణ్యంతో పాటు అలాంటి బ్యాటర్ జట్టులో ఉండటం చాలా అవసరమని హిట్ మ్యాన్ చెప్పాడు.

టీ 20 ఫార్మాట్‌ లో 50 కి పైగా సగటు చాలా కష్టం… అవాస్తవం. కానీ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్ తో పాటుగా మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో ఉన్నాడు. విరాట్ క్లిష్ట పరిస్థితులలో తన అనుభవంతో బ్యాటింగ్ చేసి చాలా సార్లు భారత జట్టును గట్టెక్కించాడు అని రోహిత్ చెప్పాడు. అయితే ఏది ఏమైనా కోహ్లీని వన్డే కాప్టెన్సీ నుంచి తప్పించడం చాలా మంది క్రికెట్ అభిమానులకు ఓ షాక్ అనే చెప్పాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Batter Quality
  • India squad
  • Kohli
  • rohit sharma
  • Team India

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions