Jitesh Sharma: ఆర్మీ కాదని క్రికెటర్‌గా.. జితేష్ శర్మ బ్యాగ్రౌండ్ ఇదే!
- కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ
- ఆర్మీ కాదని క్రికెట్‌పై మక్కువ
- జితేష్ శర్మ బ్యాగ్రౌండ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ప్లేయర్ జితేష్ శర్మను ఆర్సీబీ మెగ వేలంలో రూ.11 కోట్లకు దక్కించుకుంది. అప్పుడు అర్ధం కాలేదు. జితేష్ కెప్టెన్సీలో ఆర్సీబీ క్వాలిఫయర్ వన్‌కి చేరుతుందని. లక్నోపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి అంచున ఉండగా.. ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడటం మొదలుపెట్టాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బాదుతూ పరుగుల వరద పారించాడు. జితేష్ వీరబాదుడికి ఆర్సీబీ ఊపిరిపీల్చుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం ఆర్సీబీకి సలాం కొట్టింది. దీంతో జితేష్ శర్మ ఒక్కసారిగా హెడ్ లైన్స్ లో నిలిచాడు.
ఇది కూడా చదవండి: Randhir Jaiswal: ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు.. మరోసారి పాక్‌కు తేల్చిచెప్పిన భారత్
Also Read
- ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకురండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
అతని గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ గూగుల్‌ని ఆశ్రయిస్తున్నారు. జితేష్ శర్మ 1993లో మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. మధ్యతరగతి కుటుంబం కావడంతో క్రికెట్‌ని పక్కనపెట్టి ఇండియన్ మిలిటరీ సర్వీసెస్‌లో చేరాలనుకున్నాడు. కానీ తండ్రి పట్టుబట్టి క్రికెటర్ని చేయాలనుకున్నాడు. సోదరుడి క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అలా జితేష్ ఆర్మీ ఆఫీసర్ కావల్సినోడు క్రికెటర్ అయ్యాడు. ఈ జర్నీలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఫ్యామిలీ ఫైనాల్సియాల్గా ఇబ్బంది పడుతుండటం చూసి ఒక దశలో క్రికెట్‌ని వదిలేద్దాం అనుకున్నాడు. కానీ తండ్రి ఆశయం అతన్ని ముందుకు నడిపించింది. అలా అంచలంచెలుగా ఎదుగుతూ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.
ఇది కూడా చదవండి: YS Jagan: వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబ సభ్యులు..
మొదట పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. గత వేలంలో ఆర్సీబీ జితేష్‌ను రూ.11 కోట్లతో దక్కించుకుంది. రజిత్ పాటిదార్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని, ఇప్పుడు మ్యాచ్ విన్నర్ గా మారాడు. లక్నోపై అతనెంత కాస్ట్లీ ఇన్నింగ్స్ ఆడాడో త్వరలో అర్ధమవుతుంది. ఒకవేళ ఆర్సీబీ ఫైనల్ ఆడితే ఆ క్రెడిట్ కచ్చితంగా జితేష్ కే చెందుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వెంటిలేటర్‌పై ఉన్న ఆర్సీబీకి ఊపిరి పోసి కాపాడాడు.
తాజావార్తలు
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
-
Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
-
PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
-
Mamata Banerjee: “అప్పటి వరకు నేను చావను”.. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Nani: నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!