IPL Mega Auction: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌కు భారీ ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. రెండోరోజు వేలంలో ఇప్పటివరకు చూసుకుంటే.. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండర్ లివింగ్‌స్టోన్ అత్యధిక ధర పలికాడు. లివింగ్ స్టోన్ కనీస ధర రూ.కోటి కాగా… పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా అతడిని రూ.11.5 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ హిట్టర్ కావడంతో అతడిని దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్ జట్టు పోటీ పడింది. అతడు బంతితోనేగాక బ్యాట్‌తోనూ ఆటను మలుపు తిప్పగలడు. బంతితో సమర్థంగా ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అందుకే ఈసారి ఐపీఎల్ వేలంలో లివింగ్ స్టోన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.
అటు ఇటీవల అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియాకు కప్పు సాధించిపెట్టడంలో ప్రముఖ పాత్ర వహించిన ఆల్‌రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన ఒడియన్ స్మిత్‌ను రూ.6 కోట్లు ఖర్చు పెట్టి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కాగా ఐపీఎల్ వేలం రెండో రోజు ఇషాంత్ శర్మ, జిమ్మీ నీషమ్, క్రిస్ జోర్డాన్, లుంగి ఎంగిడి, షెల్డన్ కాట్రెల్, నాథన్ కౌల్టర్ నైల్, షంసి, క్వయిస్ అహ్మద్, కరణ్ శర్మ, ఇష్ సోధి, పీయూష్ చావ్లా, విరాట్ సింగ్, హిమ్మత్ సింగ్, సచిన్ బేబీ, హర్నూర్ సింగ్, హిమాంషు రాణా, రికీ భుయ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
Also Read
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
- Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!