Shahid Afridi: విక్టరీ ర్యాలీలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది.. చెడుగుడు ఆడుతున్న నెటిజన్లు!
- భారత్ పై గెలిచామని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విక్టరీ ర్యాలీ..
- షాహిది అఫ్రిది విక్టరీ ర్యాలీపై సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుతున్న నెటిజన్స్..
- పాక్ పై భారత్ దాడి చేసినందుకు అఫ్రిది సంబరాలు చేసుకుంటున్నాడని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi: భారతదేశంపై యుద్ధంలో గెలిచామని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబజ్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అసలు తాము కాల్పుల విరమణ కోసం అభ్యర్థించలేదని కూడా ఆయన చెప్పడం గమనార్హం. ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ దాయాది దేశ ప్రజలను మభ్య పెడుతున్నారు పాకిస్తాన్ ప్రధాని.
Read Also: S-500: ‘‘ఎస్-400’’ భయపడి చస్తున్నారు.. ‘‘ఎస్-500’’ భారత్-రష్యా కలిసి అభివృద్ధి చేస్తే..
Also Read
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
- Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
- Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
అయితే, తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మరో అడుగు ముందుకేసి కరాచీలో ఇవాళ నిర్వహించిన విక్టరీ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అక్కడి ప్రజలను పలకరిస్తూ.. “పాకిస్తాన్ జిందాబాద్” అని నినాదాలు చేస్తూ.. భారతదేశంపై పాక్ గెలిచిందని చెప్పుకొచ్చాడు. అలాగే, పహల్గామ్ ఉగ్రదాడి సమయంలోనూ భారత ప్రభుత్వంపై, ఇండియన్ ఆర్మీపై అతడు చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. గతంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పాక్‌కు అనుకూలంగా కూడా ఆఫ్రిది ర్యాలీ చేసి, వార్తల్లో నిలిచాడు.
Read Also: PM Modi: ప్రెస్‌మీట్‌కు ముందు సీనియర్ మంత్రులతో మోడీ కీలక సమావేశం
కాగా, మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విక్టరీ ర్యాలీపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సదర్భంగా ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, 26 ఉగ్రవాద లక్ష్యాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లాంగ్ రేంజ్ వైమానిక జరిపిన దాడులను షాహిద్ అఫ్రిది సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. ప్రస్తుతం, అతని మానసిక పరిస్థితి బాగాలేదు తక్షణమే చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నాడు. మరో నెటిజన్ ఇలా కామెంట్స్ చేశాడు.. ఈ పంది, ఆ జిహాదీ షాహిద్ అఫ్రిది ఒక్కసారి ప్రపంచంలో పాకిస్తాన్‌ను ఎలా చూస్తున్నారో వెళ్లి చూడాలని సూచించాడు. భారత్ దెబ్బకి భయపడి మీ జనరల్ ముల్లా మునీర్ ప్యాంటు తడుపుకున్నాడని విమర్శించాడు.
Read Also: Operation Sindoor: భారత్‌కి ప్రయోగశాలగా మారిన పాక్.. టర్కీ, చైనా ఆయుధాలు ఎక్స్‌పోజ్..
ఇక, “షాహిద్ అఫ్రిది”కి కూడా ఇమ్రాన్ ఖాన్ లాగా ట్రీట్మెంట్ అవసరం ఉందని మరో యూజర్ రాసుకొచ్చాడు. ఎందుకంటే.. అతని మానసిక పరిస్థితి బాగాలేదు.. భారత సైన్యం చేసిన దాడులను చూసి అతను ఆశ్చర్యపోయాడు, లేకపోతే ఓడిపోయిన తర్వాత ఎవరైనా విక్టరీ సంబరాలు చేసుకుంటారు? అని పేర్కొన్నాడు. ఇంకో నెటిజన్ ఇలా పోస్ట్ పెట్టాడు.. 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులను కాల్చివేశారు, 40 మంది సైనికులను చంపేశారు, 9 లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశారు.. 6 జెట్ విమానాలు కూలిపోయాయి.. మరి పాకిస్తాన్ ఏంటో ఊహించండి?.. ఈసారి తక్కువగా నాశనం అవుతున్నామని షాహిద్ అఫ్రిది “విక్టరీ ర్యాలీ” తీశారని నేను అనుకుంటున్నాను అని తెలిపాడు.
https://twitter.com/nagendr_24/status/1921918773356818479
Nice to see Shahid Afridi celebrating IAF's long-range strikes on 11 Pakistani air bases & 26 terror camps.
Someone book him a psychiatric consult🤦
Even Air Marshal AK Bharti must be laughing😄#IndiaPakistanWar2025
pic.twitter.com/cExe7yKP1R— Alak Paul (@AlakPaul13) May 12, 2025
📹 UNCUT VIDEO : victory rally in karachi 🇵🇰
Somebody ask this clown Shahid afridi & co, What exactly are they celebrating 😲??
Loss of their 11 pakistan Air Bases ??
he is cursing our PM modi and our cricketers are friends with him ??
SHAME ON YOU, Afridi !!! pic.twitter.com/w3Y1FoWxQ8
— FII DII Data (@fiidiidata) May 12, 2025
తాజావార్తలు
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!