Sydney Test: కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించారు.. బీసీసీఐపై సిద్ధూ సీరియస్
- రోహిత్ శర్మను అవమానించారు కోచ్ గంభీర్..
- రోహిత్ శర్మ తనకు తాను తప్పుకున్నాడా? లేక అతడ్ని తీసేశారా?..
- బీసీసీఐ తప్పుడు నిర్ణయం తీసుకుంది: మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sydney Test: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం లేదు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ను పక్కన పెట్టాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు ప్రచారం కొనసాగుతుంది. ఆ ప్రచారానికి తగినట్లు గానే టాస్ సమయంలో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నారని జస్ప్రీత్ బూమ్రా తెలపడంతో అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్ తుది జట్టులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
Read Also: Chiranjeevi : చిరంజీవితో సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
అయితే, రోహిత్ శర్మ తనకు తాను తప్పుకున్నాడా? లేక అతడ్ని తీసేశారా ? అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ పరిణామాలపై పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా రోహిత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. రోహిత్ శర్మను కోచ్ గౌతమ్ గంభీర్ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. హిట్ మ్యాన్ లాంటి ప్లేయర్‌ను బెంచ్ మీద కూచోబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు. ఇంత కంటే ఘోరం ఉండదు.. టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడిని ఆడించకపోవడం కంటే పెద్ద తప్పు ఇంకా ఏం లేదన్నారు. ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుందని గంభీర్‌పై నవజ్యోత్ సింగ్ సిద్దు ఫైర్ అయ్యారు. రోహిత్‌కు కనీస గౌరవం ఇవ్వాలి. అతడు జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చారు.
Read Also: Donald Trump: హష్ మనీ కేసులో జనవరి 10న కోర్టుకు ట్రంప్.. శిక్ష విధిస్తామని తెలిపిన కోర్టు
ఇక, జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ప్లేయర్ ను సిరీస్ మధ్యలో ఇలా తీసేయడం పద్దతికాదన్నారు. తనంత తాను పక్కకు జరిగే ఛాన్స్ కూడా ఇవ్వకూడదన్నారు. క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరగలేదని తెలిపారు. మార్క్ టేలర్, మహ్మద్ అజహరుద్దీన్ లాంటి కెప్టెన్లను చాలా మందిని చూశా.. వాళ్లు ఫామ్ లేమితో ఏడాదికి పైగా జట్టులో కొనసాగారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలా అవమానకరంగా రోహిత్ శర్మన పక్కకు జరపడం మంచింది కాదు.. కోచ్ గంభీర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని నవజ్యోతి సింగ్ సిద్ధూ వెల్లడించారు.
A Captain should never be dropped midstream nor given the option to opt out … sends wrong signals …. Have seen Captain s like Mark Taylor , Azharuddin etc persisted as captain for a year despite bad form …. @ImRo45 deserved more respect and faith from the management …… pic.twitter.com/OJcSF9r3fU
— Navjot Singh Sidhu (@sherryontopp) January 3, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!