Home
Ipl 2027
Ipl 2027 News
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన, సంపన్నమైన క్రికెట్ లీగ్‌గా పేరుగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ పొట్టి ఫార్మాట్ లీగ్, త్వరలోనే తన 20వ సీజన్లోకి విజయవంతంగా అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రతీ ఏటా కొత్త ఉత్సాహాన్ని, హోరాహోరీ పోరాటాలను అందించే ఐపీఎల్, రాబోయే కొత్త సీజన్ కోసం ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలంగా తీర్చిదిద్దడానికి అవసరమైన… -
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
Mahela Jayawardene: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ ఎదురైంది. ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది. రెండోసారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జయవర్ధనే గత రెండు సీజన్లుగా జట్టుకు సేవలందించారు. జయవర్ధనేకు ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో 2017 నుంచి 2022 వరకు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో… -
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
Chaminda Vaas: శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ చమిందా వాస్కు ఐపీఎల్లో తొలిసారి కోచింగ్ అవకాశం దక్కింది. 2027 ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా వాస్‌ను నియమించింది. దీంతో కొత్త కోచింగ్ బృందంలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీలంక తరఫున అద్భుత రికార్డు కలిగిన వాస్.. టెస్టుల్లో 355 వికెట్లు, వన్డేల్లో 400 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో వాస్… -
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2027లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా బిజీ షెడ్యూల్, కీలక టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనడంపై స్టార్క్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని అతడే వెల్లడించడంతో వచ్చే సీజన్లో స్టార్క్ అందుబాటుపై చర్చ మొదలైంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగలనుంది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ జట్లకు… -
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
Yuvraj Sing Hails Sourav Ganguly: టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2027లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అసిస్టెంట్ కోచ్‌గా, బ్యాటింగ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2015లో ఢిల్లీ (ఢిల్లీ డేర్‌డెవిల్స్)కి యువీ ఆడాడు. అప్పుడు ఢిల్లీ ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే డీసీ ప్రధాన కోచ్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే.… -
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మార్పు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆటగాళ్ల ట్రేడ్ ఒప్పందంలో భాగంగా భారత పేసర్ టీ. నటరాజన్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. ప్రతిగా లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్నాడు. ఈ ట్రేడ్‌లో నటరాజన్ తన పారితోషికాన్ని రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించుకోవడం విశేషం. అంటే రూ.5.75 కోట్ల తగ్గింపుతో హైదరాబాద్ జట్టులోకి తిరిగి వచ్చాడు నటరాజన్.. రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌కు నటరాజన్ తిరిగి రాక… -
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
Rohit Sharma to Return as MI Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. భారత స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడంటూ మీడియాలో కథనాలు వస్తున్న వేళ.. ముంబై ఇండియన్స్ చేసిన ఓ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. 2027 ఐపీఎల్ సీజన్లో రోహిత్ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడనే ఊహాగానాలకు ఈ పోస్ట్… -
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా అక్టోబర్ 15 గురువారం రోజున ముంబైలోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో నిర్వహించాల్సిన అత్యంత కీలకమైన బీసీసీఐ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు, ముఖ్య కార్యనిర్వాహక అధికారులు (సీఈఓలు), టోర్నమెంట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులు, అధికారిక ప్రసారకర్తలు (బ్రాడ్కాస్టర్లు) పాల్గొనాల్సి ఉంది. అయితే అక్టోబర్ 13 నాడు ఈ భేటీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు భారత… -
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
Yuvraj Singh: భారత క్రికెట్ మాజీ విధ్వంసకర ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన యువీ.. ఇప్పుడు కోచ్‌గా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని బ్యాటింగ్ కోచ్‌గా నియమించారు.. సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌తో యువరాజ్‌కు స్వాగతం పలికింది.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టు విజయాల్లో యువరాజ్ సింగ్… -
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
CSK Coaching Staff Changes: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జట్టు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను నియమించిన సీఎస్కే యాజమాన్యం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీతో సీఎస్కే విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చెన్నై జట్టు సహాయక సిబ్బందిలో మార్పుల వ్యవహారం క్రికెట్ వర్గాల్లో…
తాజావార్తలు
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
-
Prabhas: ఏంటి డార్లింగ్ ఇది.. ‘స్పిరిట్’ నుంచి ‘ఫౌజీ’ వరకు సేమ్ టు సేమ్!
-
Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!