IND Vs PAK LIVE UPDATES: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈరోజు మరోసారి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
180 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. అర్ష్ దీప్ బౌలింగ్‌లో అసిఫ్ అలీ (16) అవుట్
180 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. అర్ష్ దీప్ బౌలింగ్‌లో అసిఫ్ అలీ (16) అవుట్
147 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. పాండ్యా బౌలింగ్‌లో రిజ్వాన్ (71) అవుట్
136 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. భువనేశ్వర్ బౌలింగ్‌లో నవాజ్ (42) అవుట్
15వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 135/2. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ రిజ్వాన్ (62), నవాజ్ (42)
13వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 107/2. అర్ష్ దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ రిజ్వాన్ (52), నవాజ్ (24)
పదో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 76/2. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ రిజ్వాన్ (35), నవాజ్ (11)
63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. చాహల్ బౌలింగ్‌లో ఫకార్ జమాన్ (15) అవుట్
ఏడో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 51/1. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ రిజ్వాన్ (30), జమాన్ (7)
22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ (14) అవుట్
రెండో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 11/0. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్‌లో 2 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ ఆజమ్ (5), రిజ్వాన్ (6)
తొలి ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 9/0. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ ఆజమ్ (4), రిజ్వాన్ (5)
20వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 181/7.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో రవి బిష్ణోయ్ (8), భువనేశ్వర్ (0)
173 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. విరాట్ కోహ్లీ (60) రనౌట్
19వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 171/6.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (59), భువనేశ్వర్ కుమార్ (0)
168 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా.. నసీమ్ షా బౌలింగ్‌లో దీపక్ హుడా ఔట్
18వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 164/5.. హస్నేన్ వేసిన ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (53), దీపక్ హుడా (15)

17వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 148/5.. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (47), దీపక్ హుడా (6)
16వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 140/5.. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (44), దీపక్ హుడా (1)
15వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 135/5.. హస్నేన్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (40), దీపక్ హుడా (0)
131 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. హస్నేన్ బౌలింగ్‌లో పాండ్యా డకౌట్
14వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 126/4.. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (35), హార్దిక్ పాండ్యా (0)
126 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో పంత్ (14) అవుట్
13వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 118/3.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (33), రిషబ్ పంత్ (9)
12వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 105/3.. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 4 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (25), రిషబ్ పంత్ (4)
11వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 101/3.. హస్నేన్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (23), రిషబ్ పంత్ (2)
10వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 93/3.. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (18), రిషబ్ పంత్ (1)
91 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (13) అవుట్
9వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 88/2.. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (15), సూర్యకుమార్ యాదవ్ (12)
8వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 79/2.. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (8), సూర్యకుమార్ యాదవ్ (10)
ఏడో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 71/2.. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (5), సూర్యకుమార్ యాదవ్ (5)
62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (28) అవుట్
ఆరో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 62/1.. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో కేఎల్ రాహుల్ (28), విరాట్ కోహ్లీ (1)
54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో రోహిత్ (28) అవుట్
ఐదో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 54/0.. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (28), కేఎల్ రాహుల్ (26)
నాలుగో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 46/0.. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (27), కేఎల్ రాహుల్ (19)
మూడో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 34/0.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (16), కేఎల్ రాహుల్ (18)
రెండో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 20/0.. హస్నేన్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (15), కేఎల్ రాహుల్ (4)
తొలి ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 11/0.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (10), కేఎల్ రాహుల్ (1)
🏏 Pakistan win the toss and opt to field first 🏏
One change to our playing XI for today's match 👇#AsiaCup2022 | #INDvPAK pic.twitter.com/EtchyU02mD
— Pakistan Cricket (@TheRealPCB) September 4, 2022
Three changes for #TeamIndia going into this game.
Deepak Hooda, Hardik Pandya and Ravi Bishnoi come in the Playing XI.
Live - https://t.co/xhki2AW6ro #INDvPAK #AsiaCup202 pic.twitter.com/ZeimY92kpW
— BCCI (@BCCI) September 4, 2022