Kane williamson: కేన్ విలియమ్సన్కు కరోనా.. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతడికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నాటింగ్హమ్ వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు కేన్ దూరం కానున్నాడు. కరోనా బారిన పడటంతో కేన్ ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో అతడికి రీప్లేస్‌మెంట్‌గా హమిష్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Markram: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్క్రమ్కు కొవిడ్
Also Read
- RR vs SRH Playing XI: డూ ఆర్ డై మ్యాచ్.. నేడే ఎలిమినేర్ మ్యాచ్.! ప్లేయింగ్ XI ఇదే..
- Virat Kohli రికార్డుల మోత.. ఖాతాలోకి మరో అరుదైన ఘనత.!
- Rajat Patidar: డేవిడ్ వార్నర్ రికార్డ్ ను సమం చేసిన ఆర్సీబీ కెప్టెన్.!
- RCB vs GT : గుజరాత్‌పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
కేన్‌కు కొవిడ్ సోకడంతో మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ రాణించడం కష్టమేనన్న భావన క్రీడా విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్లు లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలయ్యారు. జో రూట్ నాలుగో ఇన్నింగ్స్‌లో సంచలన శతకం బాదడంతో ఇంగ్లాండ్ 277 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తొలి టెస్టులో విలియమ్సన్ విఫలమయ్యాడు. 2 ఇన్నింగ్స్‌ల్లో 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఎల్బో గాయం తర్వాత విలియమ్సన్ ఆడిన మొదటి టెస్టు ఇదే కావడం గమనార్హం. గాయం కారణంగా కివీస్ ఆల్‌రౌండర్ కాలిన్ డి గ్రాండ్‌హోమ్ సైతం రెండో టెస్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో మిచెల్ బ్రేస్‌వెల్‌ను ఎంపిక చేశారు.
తాజావార్తలు
-
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ ఏంటి..?
-
Peddi : యూఎస్‌కే కాదు.. యూకేలోనూ ‘పెద్ది’ దుమ్మురేపుతోంది!
-
RR vs SRH Playing XI: డూ ఆర్ డై మ్యాచ్.. నేడే ఎలిమినేర్ మ్యాచ్.! ప్లేయింగ్ XI ఇదే..
-
Tollywood : పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటిలోని ముఖ్యాంశాలు
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ఓ సమయంలో ఏడుపొచ్చింది!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!