Yuzvendra Chahal-IPL: ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా చహల్ అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuzvendra Chahal becomes first bowler to take 200 IPL wickets: రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 200 వికెట్స్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ నబీని ఔట్ చేయడంతో చహల్ ఖాతాలో రెండొందల వికెట్ చేరింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 153 మ్యాచ్‌లు ఆడిన మణికట్టు స్పిన్నర్ చహల్.. 7.73 ఎకానమీతో 200 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చహల్ కొనసాగుతున్నాడు. చహల్ తర్వాతి స్ధానంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో 183 వికెట్లు పడగొట్టాడు. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన చహల్.. తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థి వికెట్స్ తీస్తున్నాడు. చహల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు.’
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: MI vs RR: జైస్వాల్ సూపర్ సెంచరీ.. రాజస్థాన్ గెలుపు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (65) టాప్ స్కోరర్. నెహాల్ వధేరా (49) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. యశస్వి జైస్వాల్ (104 నాటౌట్; 60 బంతుల్లో 9×4, 7×6) మెరుపు సెంచరీ చేయడంతో 180 పరుగుల లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి 18.4 ఓవర్లలోనే అందుకుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
ట్రెండింగ్
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!