Ashwin Retirement: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు అశ్విన్ గుడ్ బై!
- ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్..
- ఐపీఎల్ ప్లేయర్‌గా నా టైమ్ నేటితో ముగిసిందని వెల్లడి..
- భవిష్యత్‌ను మరింత ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను: ఆర్. అశ్విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin Retirement: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని ఈరోజు (ఆగస్ట్ 27) సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన అశ్విన్.. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు.. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున బరిలోకి దిగిన ఈ స్టార్ స్పిన్నర్.. గత సీజన్లో అంచనాల మేర రాణించలేకపోవడంతో సీఎస్కే వచ్చే సీజన్‌కు ఆర్. అశ్విన్‌ను వేలానికి వదిలి పెట్టడంతో గత కొద్ది రోజులుగా క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అశ్విన్ ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పడం గమనార్హం.
Read Also: Ganesh Chaturthi 2025: గణేష్ పండుగ భారత్ లోనే కాదు.. ఈ దేశాల్లో కూడా జరుపుకుంటారు తెలుసా?
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ ప్లేయర్‌గా నా టైమ్ నేటితో ముగిసింది.. కానీ వివిధ లీగ్‌ల్లో ఆటగాడిగా నా సమయం ఈరోజుతో ప్రారంభమైందని అశ్విన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలు అద్భుతమైన జ్ఞాపకాలు అందించిన అన్ని ఫ్రాంచైజీలు, ఐపీఎల్, బీసీసీఐకి నా ధన్యవాదాలు.. భవిష్యత్‌ను మరింత ఆస్వాదించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని రిటైర్మెంట్ ప్రకటనలో అశ్విన్ వెల్లడించారు.
Read Also: Delhi: గాజాలో జర్నలిస్టుల హత్యను ఖండించిన భారత్.. మృతులకు విదేశాంగ శాఖ సంతాపం
అయితే, రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్లో 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీసుకున్నాడు. లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అలాగే, పంజాబ్‌కు కెప్టెన్‌గా కూడా కొనసాగాడు. అలాగే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, సునీల్ నరైన్, పియూష్ చావ్లాలు అశ్విన్ కంటే ముందు వరుసలో ఉన్నారు.
Special day and hence a special beginning.
They say every ending will have a new start, my time as an IPL cricketer comes to a close today, but my time as an explorer of the game around various leagues begins today🤓.
Would like to thank all the franchisees for all the…
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 27, 2025
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!