CSK vs PBKS: చెన్నైపై పంజాబ్ అలవోక విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అలవోక విజయం సాధించింది. 17.5 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది. పంజాబ్ బ్యాటింగ్‌లో బెయిర్ స్టో (46), రిలీ రోస్సో (43) పరుగులతో రాణించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (13), శశాంక్ సింగ్ (25*), సామ్ కరన్ (26*) చివరి వరకు ఉండి విక్టరీని సాధించారు. చెన్నై బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, శివం దూబే తలో వికెట్ సంపాదించారు.
Read Also: Off Th Record : కూటమి పార్టీల మధ్య ఏదో జరుగుతోందా.? బీజేపీకి టీడీపీ భయపడుతోందా.?
Also Read
- IPL 2026 Playoffs: 22 రోజులు టాప్‌లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్‌గా ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత!
- Gujarat Titans Players: నదులు, గుట్టల మధ్య గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. చిల్ మోడ్‌లో సిరాజ్ భాయ్.!
- Yash Dayal-RCB: ఆర్సీబీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో.. చాలా బాధగా ఉంది.. యశ్ దయాల్ సంచలన వ్యాఖ్యలు!
- Arshdeep Singh: భారీ షాకిచ్చిన అర్ష్‌దీప్ సింగ్.. విరాట్ కోహ్లీ వైరల్ వీడియో కూడా డిలీట్!
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్‌లో అజింక్యా రహానే (29) ఈ మ్యాచ్‌లో రాణించాడు. ఆ తర్వాత గైక్వాడ్ (62) పరుగులు చేశాడు. అత్యధికంగా గైక్వాడ్ రన్స్ చేశాడు. సిక్సర్ల దూబే డకౌట్‌తో నిరాశపరిచాడు. రవీంద్ర జడేజా (2) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి వచ్చిన సమీర్ రిజ్వీ (21) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మొయిన్ అలీ (15), చివర్లో ధోనీ (14), డారిల్ మిచెల్ (1*) పరుగులు చేయడంతో 162 రన్స్ సాధించారు. పంజాబ్ బౌలింగ్‌లో హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ ఇద్దరు స్పిన్నర్లు సీఎస్కేను రన్స్ చేయకుండా కట్టడి చేశారు. వీరిద్దరూ చెరో రెండు కీలక వికెట్లు సంపాదించారు. ఆ తర్వాత కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
Read Also: KTR : ఏకంగా తెలంగాణ గొంతుక కేసీఆర్‌పైనే నిషేధమా..?
తాజావార్తలు
-
AMAs 2026: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో దుమ్మురేపిన BTS.. మూడు అవార్డులతో సెన్సేషన్..!
-
Peddi : రెంట్ vs పర్సెంటేజ్ వివాదం.. తెలంగాణలో రెంటల్ బేస్ మీదే పెద్ది రిలీజ్..
-
IPL 2026 Playoffs: 22 రోజులు టాప్‌లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్‌గా ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత!
-
Ranveer Singh: ‘ధురంధర్’ సక్సెస్ తర్వాత రణ్‌వీర్‌కు బిగ్ షాక్.. బాలీవుడ్ స్టార్ హీరోను “బ్యాన్” చేయడం సాధ్యమేనా?
-
Preity Mukhundhan: “హీరోయిన్లను గ్లామర్‌కే వాడుకుంటున్నారు”.. ప్రీతి ముకుందన్ బోల్డ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!