Priyansh Arya Fifty: ప్రియాంశ్ ఆర్య సంచలనం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు!
- ప్రియాంశ్ ఆర్య అరుదైన రికార్డు
- 16 బంతుల్లో ఆర్య హాఫ్ సెంచరీ
- పంజాబ్ తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో ప్రియాంశ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 57 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
పంజాబ్ కింగ్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పటికీ పంజాబ్ తరఫున అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును రాహుల్ కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కూడా అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇదే. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రియాంశ్ ఆర్య 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ!
ఈ జాబితాలో మూడో స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు. 2020లో దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఇక నాలుగో స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ నిలిచాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 18 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో యువ ఆటగాళ్లు, విదేశీ ప్లేయర్లు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మ్యాచ్‌లను మలుపుతిప్పుతున్నారు. భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని పేర్లు చేరే అవకాశాలు లేకపోలేదు.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!