Suryakumar Yadav: ఒకే ఓవర్లో 24 రన్స్.. సూర్యతో ఇట్లుంటది మరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Batting Video vs RCB Goes Viral: గాయాల కారణంగా దాదాపుగా మూడు నెలల అనంతరం ఐపీఎల్ 2024లో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన సూర్య.. రెండో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గురువారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్య.. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న మిస్టర్ 360.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
బెంగళూరు బౌలర్ ఆకాశ్ దీప్ వేసిన 11వ ఓవర్లో అయితే సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. మూడు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి.. 24 పరుగులు పిండుకున్నాడు. వరుస గాయాలు అయినా, గత మ్యాచ్‌లో డకౌట్ అయినా.. తాను ఎంతటి విధ్వంసకర ఆటగాడో మరోసారి నిరూపించాడు. సూర్య విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ‘వెలకమ్ బ్యాక్ టూ సూర్యభాయ్’, ‘సూర్యతో ఇట్లుంటది మరీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2024కు ముందు సూర్య ఇలా చెలరేగడం టీమిండియాకు కలిసొచ్చే ఆంశం.
తాజావార్తలు
-
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
-
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
-
Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
-
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!