What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్ 2024: నేడు లక్నోతో తలపడనున్న ఢిల్లీ.. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా మ్యాచ్
* ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితను నేడు కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ.. అరెస్ట్‌పై ముందస్తు సమాచారం ఇవ్వలేదని కవిత తరపు లాయర్ల వాదన.. కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై కోర్టును ఆశ్రయించిన లాయర్ మోహిత్‌రావు.. నేడు కోర్టులో రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేయనున్న కవిత లాయర్
Also Read
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
- Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్'తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Telangana High Court: హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు షాక్.. రంగనాథ్‌కు భారీ జరిమానా విధింపు..
* పల్నాడు: నేడు సత్తెనపల్లి మండలం ధూళిపాల్ల నుండి ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. సత్తెనపల్లిలో రోడ్ షో నిర్వహించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మేడికొండూరు, పేరేచర్ల ప్రాంతాల మీదుగా గుంటూరు చేరుకొనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. సాయంత్రం నాలుగు గంటలకు ఏటుకూరు సమీపంలో సిద్ధం బహిరంగ సభ.
* అమరావతి: నేడు 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలపై బీజేపీ సమీక్ష..
* నేడు శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు
* భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నేడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.. పాల్గొననున్న కేటీఆర్
* ప్రకాశం : దర్శి నియోజకవర్గం లోని అన్నీ మండలాల్లో వైసీపీ కార్యకర్తలతో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దర్శి ఎమ్మెల్యే అభ్యర్ధి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* ప్రకాశం: చీమకుర్తి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి, సంతనూతలపాడు వైసీపీ అభ్యర్ధి మేరుగు నాగార్జున..
* ఒంగోలులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* నెల్లూరు : కందుకూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వై విజయసాయిరెడ్డి, కందుకూరు ఎంఎల్ఏ అభ్యర్ధి బుర్రా మధుసూదన్ యాదవ్..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం .. రాజమండ్రి ప్రకాష్ నగర్ ధర్మం చర బుక్ హౌస్ లో జరుగునున్న మీడియా సమావేశం
* శ్రీ సత్యసాయి : సోమందేపల్లిలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం. గ్రామ వీధులలో ఊరేగుతున్న చౌడేశ్వరి అమ్మవారు.
* శ్రీ సత్యసాయి : హిందూపురం మండలం కొటిపి గ్రామంలో శ్రీ చౌడేశ్వరీ దేవి రథోత్సవం.
* అనంతపురం : కళ్యాణదుర్గంలో టిడిపి పార్టీ ఆధ్వర్యంలో కురబల ఆత్మీయ సమావేశం.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..ముత్తుకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
* నెల్లూరు నగరంలోని ఆదిత్య నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నెల్లూరు సిటీ నియోజకవర్గ అభ్యర్థి నారాయణ
* నెల్లూరు: కొడవలూరు.. విడవలూరు మండలాల్లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
* నెల్లూరు: కావలి పట్టణంలోని గాయత్రి నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
* కడప : రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి.
* కడప: మొదటిసారిగా సొంత నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వైఎస్ షర్మిల…
* తిరుపతి: సదుంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి పెద్దిరెడ్డి.
* నేడు తిరుపతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యటన.. పద్మావతి మహిళవర్శిటిలో ఏర్పాటు చేసినా కౌంటింగ్ కేంద్రాలు,పోలింగ్ కేంద్రాల పరిశీలనతో పాటు జిల్లా అధికారులతో సమీక్ష
* కడప : జిల్లాలో మొదలైన ఎన్నికల హడావుడి.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాలకు ర్యాన్దమైజేషన్ ద్వారా నేడు ఎన్నికల సిబ్బంది కేటాయింపు.. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొననున్న దాదాపు 15 వేల మంది సిబ్బంది.. శని, ఆదివారం మొదటి విడతఎన్నికల సిబ్బందికి శిక్షణ.. జిల్లా వ్యాప్తంగా 2035 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
* కడప : పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి నియోజకవర్గాల వారీగా ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు… మే 5వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్న 4757 మంది పోలింగ్ ఆఫీసర్స్,అనదపు పోలింగ్ ఆఫీసర్స్…
* నేడు గుంటూరులో ఇండియా కూటమి ఆధ్వర్యంలో బహిరంగ సభ .. హాజరుకానున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి రఘువీరారెడ్డి..
* గుంటూరు : నేడు ఏటుకూరు బైపాస్ సమీపంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..
* బాపట్ల జిల్లా: నేడు వేమూరు నియోజకవర్గం కొల్లూరు , రేపల్లె లో ప్రజాగళం సభల్లో పాల్గొననున్న టిడిపి అధినేత చంద్రబాబు…
* పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న నారా భువనేశ్వరి..
తాజావార్తలు
-
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
-
Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్’తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
-
Devara : ట్రోల్స్‌పై మౌనం వీడిన ‘దేవర’ డీఓపీ… హీరోల హైట్ పై షాకింగ్ కామెంట్స్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
Telangana High Court: హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు షాక్.. రంగనాథ్‌కు భారీ జరిమానా విధింపు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!