ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరం అయ్యాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ ఈ సీజన్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇండియాలో జరిగిన సిరీస్ లో గాయంతోనే బరిలోకి…