Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!
- యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర
- ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 100 సిక్సర్లు
- తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Creates History in IPL for SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 100 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికారుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ నాలుగు సిక్సర్లు బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. కోల్‌కతాపై అభిషేక్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 48 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ ఉన్నాడు. అతడు 143 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. అభిషేక్ శర్మ 101 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (89) మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ (64) ఉండగా.. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ (50) ఉన్నాడు. అభిషేక్, క్లాసెన్, హెడ్ ఆక్టివ్ ప్లేయర్స్. రాబోయే మ్యాచ్‌ల్లో ఈ రికార్డులను మరింత మెరుగుపరచే అవకాశం ఉంది. అభిషేక్ త్వరలోనే వార్నర్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై భారీ జరిమానా, నిషేధం..
- Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
- Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
- Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
Also Read: Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!
ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన లిస్ట్:
# డేవిడ్ వార్నర్ – 143
# అభిషేక్ శర్మ – 101*
# హెన్రిచ్ క్లాసెన్ – 89 *
# కేన్ విలియమ్సన్ – 64
# ట్రావిస్ హెడ్ – 50 *
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై భారీ జరిమానా, నిషేధం..
-
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక మోహన్!
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!