IPL 2022: కోల్కత్తా vs బెంగళూరు.. ఆర్సీబీని విజయం వరించేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ అభిమానులు ఎంతాగానో ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2022 సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ తొలిమ్యాచ్‌లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకి కోల్కత్తా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. అయితే సీజన్ తొలి మ్యాచ్‌లోనే కోల్కత్తా నైట్‌రైడర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ని 6 వికెట్ల తేడాతో ఓడించేసిన విషయం తెలిసిందే.
అయితే బెంగళూరు మాత్రం తన ఫస్ట్ మ్యాచ్‌లోనే 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు జరుగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీని విజయం వరిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఐపీల్ ప్రారంభం నుంచి కోల్కత్తా, బెంగళూరు జట్ల నడుమ 30 మ్యాచ్‌లు జరుగగా.. అందులో 17 మ్యాచ్‌లు కోల్కత్తా విజయం సాధించింది. మిగితా 13 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ జట్టు గెలుపొందింది.
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
తాజావార్తలు
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!