పారాలింపిక్స్ : జావెలిన్ త్రో లో భారత్ కు రెండు పతకాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారాలింపిక్స్ లో వరుస పతకాలు సాధిస్తున్నారు భారత అథ్లెట్లు. ఈరోజు ఇప్పటికే మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. నేటి పథకాల వేటను ద్వారణంతో ప్రారంభించింది ‘అవని లేఖరా’. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ గెలిచింది. అనంతరం పురుషుల డిస్క్ త్రో లో రజత పతకం సాధించాడు భారత అథ్లెట్ యోగేష్. 44.38 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి ఈ సిల్వర్ ను సొంతం చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు పురుషుల జావెలిన్ త్రో లో రెండు పతకాలు భారత్ సొంతం అయ్యాయి. జావెలిన్ త్రో లో గత పారాలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన దేవేంద్ర ఈసారి 64.35 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి రజతం సాధించాడు. అలాగే మరో అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జర్ ఇదే విభాగంలో 64.01 మీటర్ల జావెలిన్ త్రో ద్వారా కాంస్యం గెలిచాడు. ఇక టోక్యో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
తాజావార్తలు
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!