Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports India Vs West Indies 3rd T20 Team India Won Toss And Elected To Bowl

IND vs WI: మూడో టీ20లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్

Published Date :August 2, 2022 , 9:50 pm
By Mahesh Jakki
IND vs WI: మూడో టీ20లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs WI: భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బస్సెటెర్రేలోని వార్నర్ పార్క్‌లో జరుగుతున్న మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ బ్యాటర్లు బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. గత రాత్రి జరిగిన రెండో టీ20లో విండీస్‌ గెలవడంతో ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది. ఈ పోరులో భారత్‌ విజయం సాధించి ఆధిక్యంలో నిలవాలని చూస్తోంది. గత రాత్రి ఇదే వేదికపై వెస్టిండీస్ తక్కువ స్కోరు గల థ్రిల్లర్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమమైంది. వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ అత్యుత్తమ బౌలింగ్ చేసాడు. 17 పరుగులకు ఆరు వికెట్లు తీసుకొని భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు.

Common Wealth Games 2022: టేబుల్ టెన్నిస్‌లో అద్భుత విజయం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా, దినేశ్ కార్తీక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

వెస్టిండీస్‌ జట్టు: బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, నికోలస్‌ పూరన్‌ (కెప్టెన్‌), షిమ్రన్‌ హెట్మెయర్‌, డివాన్‌ థామస్‌, రోమన్‌ పావెల్‌, డొమినిక్‌ డ్రేక్స్‌, జేసన్‌ హోల్డర్‌, అకియల్‌ హోసీన్‌, అల్‌జారీ జోసెఫ్‌, ఒబెద్‌ మెకాయ్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind ws wi
  • india elected to bowl
  • India vs West Indies
  • india vs West Indies 3rd t20
  • india won toss

తాజావార్తలు

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions