Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports India Vs South Africa 5th T20 Match Called Off Due To Rain

IND vs SA: వర్షం కారణంగా ఐదో మ్యాచ్ రద్దు.. 2-2తో సిరీస్ సమం

Published Date :June 19, 2022 , 10:10 pm
By NTV WebDesk
IND vs SA: వర్షం కారణంగా ఐదో మ్యాచ్ రద్దు.. 2-2తో సిరీస్ సమం
  • Follow Us :
  • google news
  • dailyhunt

వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ రద్దయ్యింది. తొలుత దోబూచులాడిన వరుణుడు.. ఆ తర్వాత ఏకధాటిగా పడడంతో మ్యాచ్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో.. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ 2-2తో సమం అయ్యింది. తొలి రెండు మ్యాచ్‌లను దక్షిణాఫ్రికా కైవసం చేసుకోగా.. ఆ తర్వాత భారత్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు నమోదు చేసింది.

కాగా.. టాస్ వేయడానికి ముందు నుంచే వాతావరణ పరిస్థితులు తేడా కొట్టాయి. కారుమబ్బులు కమ్ముకోవడంతో, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, అప్పటికీ వర్షం పడకపోవడంతో టాస్ వేశారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో, మ్యాచ్ 50 నిమిషాల ఆలస్యంగా మొదలైంది. నిర్దిష్ట సమయం కంటే మ్యాచ్ ఆలస్యంగా స్టార్ట్ అవ్వడంతో.. 19 ఓవర్లకే మ్యాచ్‌ని కుదించారు. పరిస్థితులు బాగుండడంతో భారత్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది.

క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు.. భారత్‌కి శుభారంభాన్నే ఇచ్చారు. ఇషాన్ అయితే కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రెండు సిక్సులు బాదేశాడు. అయితే.. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఎన్గిడి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా ఔటమయ్యాడు. దీంతో.. టీమిండియా 3.3 ఓవర్లలో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వరుణుడు మళ్లీ ప్రత్యక్షం కావడంతో ఆట నిలిపివేశారు. వర్షం ఆగని పక్షంలో.. మ్యాచ్‌ని రద్దు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ind vs SA 5th Match
  • india vs south africa
  • ishan kishan
  • Keshav Maharaj
  • Ruturaj Gaikwad

తాజావార్తలు

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

  • FASTag E-notice: హైవేలపై ఫాస్టాగ్‌ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్.. కొత్త విధానం తెచ్చిన సర్కార్..

  • Aarohi Tomar: దంగల్ స్టోరీ రిపీట్.. రెజ్లింగ్‌లో మెరుస్తున్న సహారాన్‌పూర్ చిన్నారి

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions