Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Sports India Vs South Africa 1st Odi Today

ఇక వన్డే సమరం.. సిరీస్‌పై టీమిండియా గురి..!

Updated On - 07:04 AM, Wed - 19 January 22
By Sudhakar
ఇక వన్డే సమరం.. సిరీస్‌పై టీమిండియా గురి..!

సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్‌ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న కసితో ఉంది. వన్డే జట్టు కెప్టెన్‌గా పగ్గాలందుకున్న కేఎల్‌ రాహుల్‌.. ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ప్రకటించాడు. వన్డేల్లో ఎప్పుడూ 4 లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగే రాహుల్‌… గాయం కారణంగా రోహిత్‌ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో… అతడి స్థానంలో ఓపెనర్‌ అవతారం ఎత్తనున్నాడు.

Read Also: జ‌న‌వ‌రి 19, బుధవారం దిన‌ఫ‌లాలు…

వన్డే సిరీస్‌లో రాహుల్‌కు జతగా ధవన్‌ లేదా రుతురాజ్‌ గైక్వాడ్‌లో ఒకరు ఓపెనర్‌గా బరిలోకి దిగుతారు. ఇక మూడో స్థానంలో ఎప్పట్లాగే కోహ్లీ బ్యాటింగ్‌కు దిగబోతున్నాడు. కెప్టెన్సీని వదులుకున్న తర్వాత అయినా కోహ్లీ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకుంటాడేమో చూడాలని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. పైగా వన్డేల్లో కోహ్లీ సెంచరీ కొట్టి చాలా రోజులైంది. ఈ సిరీస్‌లో అయినా కోహ్లీ ఓ వంద బాదేస్తే చూడాలని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ లేదా శ్రేయస్‌ అయ్యర్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఐదో స్థానంలో, వన్డేల్లోకి అరంగేట్రం చేయబోతున్న వెంకటేశ్‌ అయ్యర్‌ ఆరోస్థానంలో ఆడనున్నారు. బౌలర్ల విషయానికొస్తే… బుమ్రా, భువీలతో పాటు మూడో పేసర్‌గా దీపక్‌ చాహర్‌ లేదా శార్దూల్‌ ఠాకూర్‌ బంతిని అందుకునే అవకాశం ఉంది. స్పిన్‌ విభాగంలో అశ్విన్‌, చాహల్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు, టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న సఫారీ టీమ్‌… వన్డే సిరీస్‌నూ గెలవాలన్న పట్టుదలతో ఉంది. గత పర్యటనలో టీమిండియా చేతిలో వన్డే సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

  • Tags
  • cricket
  • IND vs SA 1st ODI
  • india
  • india vs south africa
  • South Africa

RELATED ARTICLES

Priyanka Jawalkar: వెంకటేశ్‌తో డేటింగ్‌పై ఫుల్ క్లారిటీ

COVID19: ముంచుకొస్తున్న ఫోర్త్ వేవ్.. కొత్తగా 17,073 కరోనా కేసులు

Dalbir Kaur: సరబ్ జిత్ సింగ్ సోదరి కన్నుమూత..పాకిస్తాన్ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం

PM Modi: ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు యత్నించారు..

Dalbir Kaur: సరబ్‌జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కన్నుమూత

తాజావార్తలు

  • Astrology: జూన్ 28, సోమవారం దినఫలాలు

  • Petrol Rates: పెట్రోల్ ధర మరో రూ.33 తగ్గుతుందా? ఎలా సాధ్యమంటే..?

  • Raj Bhavan: ఒకే వేదికపైకి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్..!

  • Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ

  • Srihari Kota: ఈనెల 30న పీఎస్‌ఎల్వీ సీ53 ప్రయోగం

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions