U19 World Cup Record: 92 శాతం విజయాలు.. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ డామినెన్స్!
- అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ డామినెన్స్
- వరల్డ్‌కప్‌లలో భారత్ ఆడిన మ్యాచ్‌లు 38
- కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India U19 World Cup Record: 2016 నుంచి అండర్-19 వరల్డ్‌కప్‌లలో భారత యువ జట్టు చూపిస్తున్న ప్రదర్శన ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కాలంలో భారత్ ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, సాధించిన విజయాలు చూస్తే.. యువ క్రికెట్లో టీమిండియా ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. నిలకడ, లోతైన బ్యాటింగ్ లైనప్, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ దళం భారత్‌ను ఇతర జట్ల కంటే ముందుకు తీసుకెళ్తోంది.
2016 నుంచి ఇప్పటివరకు జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లలో భారత్ మొత్తం 38 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఏకంగా 35 మ్యాచ్‌లలో విజయం సాధించి.. అద్భుత రికార్డు నెలకొల్పింది. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమిని చవిచూసింది. ఆ మూడు పరాజయాలు కూడా లీగ్ లేదా నాకౌట్ దశల్లో కాకుండా.. నేరుగా ఫైనల్ మ్యాచ్‌ల్లో ఉండడం గమనార్హం. 2016, 2020, 2024 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ ఓటమిని ఎదుర్కొంది. అయినప్పటికీ ఫైనల్ వరకు చేరుకోవడం, వరుసగా టైటిల్ పోరులో నిలవడం భారత యువ క్రికెట్ బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
Also Read
- Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
Also Read: Indian Cricket Golden Era: వరల్డ్ క్రికెట్లో భారత్ సువర్ణాధ్యాయం.. రెండేళ్లలో ఐదు ఐసీసీ ట్రోఫీలు!
అండర్-19 వరల్డ్‌కప్‌లలో భారత్ విజయం శాతం 92.1 శాతంగా ఉంది. వరల్డ్‌కప్ చరిత్రలో ఇది గొప్ప రికార్డుల్లో ఒకటి. మొత్తంగా చూస్తే.. 2016 నుంచి అండర్-19 వరల్డ్‌కప్‌లలో భారత్ యువ జట్టు ఆధిపత్యం అసాధారణం అనే చెప్పాలి. వరల్డ్‌కప్‌లలో ప్రతిసారి ఫైనల్స్ చేరడం, అధిక విజయ శాతం నమోదు చేయడం భారత క్రికెట్ వ్యవస్థ పటిష్టతకు నిదర్శనం. ఈ యువ ఆటగాళ్లే రానున్న రోజుల్లో సీనియర్ టీమిండియాకు వెన్నెముకగా మారతారనే నమ్మకం క్రికెట్ అభిమానుల్లో బలంగా ఉంది.
తాజావార్తలు
-
Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!