SRH vs GT: చితక్కొడుతున్న జీటీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Scored 103 In First 10 Overs Against SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో పరుగుల వర్షం కురిపిస్తోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జీటీకి మొదట్లో పెద్ద ఝలక్ తగిలింది. తొలి ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా వికెట్ కోల్పోయింది. కానీ.. శుభ్‌మన్ గిల్ పుణ్యమా అని జీటీ స్కోరు పరుగులు పెట్టింది. అతడు వచ్చి రావడంతోనే హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడటం మొదలుపెట్టాడు. పవర్ ప్లేని పూర్తిగా సద్వినియోగపరచుకున్నాడు. సరైన గ్యాప్‌లు వెతుక్కుని మరీ అతడు బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు.
Ex-Girlfriend Intimate Photos: మాజీ గర్ల్‌ఫ్రెండ్ నగ్న ఫోటోల్ని వైరల్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
Also Read
- Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. 'సూరీడు' కమ్‌బ్యాక్ అవుతాడా?
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!

అటు.. సాహా ఔట్ అయ్యాక వచ్చిన సాయి సుదర్శన్ నిదానంగా రాణిస్తున్నాడు. గిల్ దుమ్మురేపుతుండటంతో, అతనికి స్టాండ్ ఇస్తూ, తాను ఆచితూచి ఆడుతున్నాడు. బంతులు అనుకూలంగా వచ్చినప్పుడల్లా బౌండరీలు కొడుతూ, గిల్‌కి స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. ఇక గిల్ మొదటి నుంచే దూకుడు మీదే ఉన్నాడు కాబట్టి.. అదే జోష్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడు అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేశాడంటే.. ఏ రేంజ్లో అతడు విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. జీటీ దూకుడు చూస్తుంటే.. ఈరోజు సన్‌రైజర్స్‌కి వాళ్లు భారీ టార్గెట్ ఇచ్చేలా కనిపిస్తోంది. అదే జరిగితే మాత్రం.. సన్‌రైజర్స్‌కి పెద్ద కష్టమే. అలా జరగకుండా ఉండాలంటే, కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, గుజరాత్‌ని కట్టడి చేయాల్సి ఉంటుంది.
Akhil Akkineni : ఏజెంట్ సినిమా రిజల్ట్‌పై స్పందించిన అఖిల్ అక్కినేని
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!