Golden Era of Indian Cricket: భారత క్రికెట్లో స్వర్ణయుగం.. రెండు సంవత్సరాల్లో 8 అంతర్జాతీయ ట్రోఫీలు!
- భారత క్రికెట్లో స్వర్ణయుగం
- రెండు సంవత్సరాల్లో 8 అంతర్జాతీయ ట్రోఫీలు
- ఆరు ఐసీసీ ట్రోఫీలు భారత్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Golden Era of Indian Cricket: ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగం కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాల్లో పురుష, మహిళ, యువ జట్లు కలిసి మొత్తం ఎనిమిది ప్రధాన అంతర్జాతీయ ట్రోఫీలను గెలుచుకోవడం భారత క్రికెట్ శక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస విజయాలు సాధించడం భారత క్రికెట్కు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ స్వర్ణయుగంలో భారత్ మొత్తం ఆరు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకుంది.
ఈ స్వర్ణయుగంలో టీ20 వరల్డ్ కప్ 2026, టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లాంటి ఐసీసీ టోర్నీలు భారత్ ఖాతాలో ఉన్నాయి. అలాగే యువ క్రికెటర్లు కూడా అద్భుత ప్రదర్శన చేసి అండర్-19 వరల్డ్ కప్ 2026ను గెలుచుకున్నారు. మహిళల జట్టు కూడా వన్డే వరల్డ్ కప్ 2025, అండర్-19 టీ20 వరల్డ్ కప్ 2025లను గెలిచి భారత క్రికెట్ ప్రతిష్టను మరింత పెంచింది. ఆసియా స్థాయిలో కూడా భారత్ ఆధిపత్యం కొనసాగింది. పురుషుల జట్టు ఆసియా కప్ 2025ను గెలుచుకోగా, మహిళల జట్టు రైసింగ్ ఆసియా కప్ 2026ను కైవసం చేసుకుంది. ఈ విజయాలు భారత క్రికెట్ అన్ని విభాగాల్లో ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
Also Read
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
Also Read: Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!
పురుషులు, మహిళలు, యువ క్రికెటర్లు కలిసి సాధించిన ఈ విజయాలు భారత క్రికెట్కు నిజమైన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చాయి. జట్టు ప్రతిభ, సమన్వయం, క్రమశిక్షణతో ప్రపంచ క్రికెట్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ క్రికెట్ అభిమానులు కూడా ఈ విజయాలతో గర్వపడుతున్నారు. మున్ముందు భారత జట్లు మరిన్ని ట్రోఫీలు గెలవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!