Glenn Maxwell : IPLలో ఫట్.. MLCలో హిట్! గ్లెన్ మాక్స్వెల్ మాయలో అభిమానులు ఆశ్చర్యం
- ఐపీఎల్లో మాక్స్వెల్ పరాజయ గాధ
- రెండు ఏళ్లుగా కేవలం 100 పరుగులు
- వాషింగ్టన్ ఫ్రీడమ్ కెప్టెన్‌గా MLCలో అద్భుత ప్రదర్శన
- సిక్సర్ల వర్షంతో మళ్లీ గ్లాస్ మాక్స్ ఫామ్‌లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Glenn Maxwell : గ్లెన్ మాక్స్వెల్, ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో తనదైన ముద్ర వేసాడు.ముందు కొండంత లక్ష్యం వున్నా అలవోకగా ఛేదిస్తాడు. ఇక టార్గెట్ చేయాలన్నా తనదైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతుంటాడు. ఇక బ్యాటెర్ గానే కాకుండా బౌలర్ కూడా వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాడు.
ఇలా.. గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజీకి ఆడతాడో, ఆ ఫ్రాంచైజ్ అధికమొత్తంలో ఇచ్చి అతడిని కొనుగోలు చేస్తుంది. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. కానీ గత 2 ఏళ్ల నుండి మాక్స్వెల్ ,ఐపీఎల్ దారుణంగా విఫలమవుతున్నాడు. నమ్మి కొనుగోలు చేస్తున్న ఓనర్లను ముంచేస్తున్నాడు. గత 2 ఏళ్లుగా ఐపీఎల్ లో 17 మ్యాచులు ఆడాడు కానీ చేసినా పరుగులు 100.వీటితో పాటు 10 వికెట్లు తీసుకున్నాడు.ఇలా పేలవ ప్రదర్శన కనబరిచాడు
Also Read
- India Fielding Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పు.. 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌కు కీలక బాధ్యతలు!
- Women's Asia Cup 2026కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మందాన..!
- 20 బంతుల్లో 5 వికెట్లు.. Rashid Khan మ్యాజిక్.. MI లండన్ విజయం..!
- Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
అయితే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న MLC లీగ్‌లో మాక్స్వెల్ దుమ్మురేవుతున్నాడు. వాషింటన్ ఫ్రీడమ్ టీంకు కెప్టెన్ గా వున్నమాక్స్వెల్,ఆడిన 9 ఇన్నింగ్సుల్లో 185 స్ట్రైక్ రేట్ తో 237 పరుగులు చేసాడు.ఇక బౌలింగ్ కూడా 9 వికెట్లు పడగొట్టి,తన టీంని Play Offs కి చేర్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్ లో సిక్సర్లతో విరుచుకుపడుతూన్నాడు. దీంతో ఈ ఆట అంతా ఐపీఎల్లో ఏమైంది అని ఫాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Quantum Valley Declaration: క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ఆమోదం.. ప్రభుత్వం ఉత్తర్వులు
తాజావార్తలు
-
Bihar Bankipur Bypoll Result: నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు.. బంకిపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
-
Dhanush: రాజకీయాలపై ఊహాగానాల వేళ.. కుమారులతో ధనుష్ ప్రత్యేక పూజలు.. అసలేం జరుగుతోంది?
-
Ujjaini Mahankali Rangam: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు’.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
-
August Movies : ఆగస్ట్‌లో స్ట్రయిట్ తెలుగు సినిమాల జాతర.. హిట్టు కొట్టేదెవరు?
-
Monday Fasting Drinks: సోమవారం ఉపవాస సమయంలో ఈ పానీయాలు తాగితే.. నీరసం, అలసట ఉండనే ఉండదు!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!